Sunday, 26 April 2026 02:43:06 PM

ఉద్యోగాల పేరుతో మోసం

సత్తుపల్లి

Date : 20 May 2023 07:33 PM Views : 279

One Tv News - NEWS / ఖమ్మం జిల్లా : సింగరేణి కర్మాగారంలో ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ నిరుద్యోగుల నుండి పెద్ద మొత్తంలో ఓ కాంట్రాక్టర్ వసూలు చేశాడు ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో అనేకమంది నిరుద్యోగుల నుండి సింగరేణి గనుల్లో ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ శరత్ చంద్రాన్ని ప్రైవేట్ సబ్ కాంట్రాక్టర్ 50 లక్షల రూపాయలను వసూలు చేశాడు

ఇంకా కొంతమంది నుండి డబ్బులు వసూలు చేసేందుకు హరీష్ అనే సూపర్వైజర్ ను సత్తుపల్లి కి పంపించాడు విషయాన్ని తెలుసుకున్న కొంతమంది బాధితులు హరీష్ ను పట్టుకొని నిలదీశారు పోలీసులకు సమాచారం అందించడంతో వారు అతని అరెస్టు చేసి విచారణ జరుపుతున్నారు


One Tv News
CMD

One Tv News

మరిన్ని వార్తలు

Copyright © 1 TV News 2026. All right Reserved.

Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: