Sunday, 26 April 2026 04:04:11 PM

బిజెపి బీసీ సమ్మేళన సభ

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా

Date : 13 May 2023 08:11 PM Views : 165

One Tv News - NEWS / మేడ్చల్ /దమ్మాయిగూడ : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బిజెపి కార్యాలయంలో ఓ.బి.సి మోర్చా జిల్లా అధ్యక్షులు ఆకుల నాగేశ్వరరావు మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మన నిధులు మన నియమాకాలు అని చెప్పిన కేసీఆర్ మాట తప్పి ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వలేదని విమర్శించారు బీసీలకు ఎటువంటి ఆధారం లేని వారికి ప్రభుత్వం నుంచి ఏ లబ్ధి పొందలేదని బీసీలకు బిజెపి నరేంద్ర మోడీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అండగా నిలుస్తారని తెలిపారు

ఈనెల 18వ తేదీన హైదరాబాదులో జరగనున్న బిజెపి బీసీ సమ్మేళన సభను జయప్రదం చేయాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.


One Tv News
CMD

One Tv News

మరిన్ని వార్తలు

Copyright © 1 TV News 2026. All right Reserved.

Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: