Sunday, 26 April 2026 02:41:49 PM

దళితులు,దళిత సంఘం నాయకులు ఆందోళన

తాడపత్రి

Date : 14 May 2023 04:53 PM Views : 372

One Tv News - NEWS / అనంతపురం జిల్లా : అనంతపురం తాడపత్రి ప్రధాన రహదారిపై బుక్కరాయసముద్రం వద్ద దళితులు,దళిత సంఘం నాయకులు ఆందోళన చేపట్టారు. సిద్ధరాచర్ల గ్రామ దళిత సర్పంచ్ రామాంజనేయులు పై జరిగిన దాడిని ఖండిస్తూ నిరసన కార్యక్రమం చేపట్టారు. దాడికి పాల్పడిన అగ్రవర్ణ కులానికి చెందిన వారిపై పోలీసులు చట్టపరంగా ఎస్సీ ఎస్టీ కేసు నమోదు చేసి వారిని అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు.

ఈ ఎస్సీ రిజర్వుడు నియోజకవర్గంలో ఎస్సీలకే భద్రత లేదంటూ నినాదాలు చేశారు.


One Tv News
CMD

One Tv News

మరిన్ని వార్తలు

Copyright © 1 TV News 2026. All right Reserved.

Developed By :