Sunday, 26 April 2026 04:04:35 PM

స్మశాన వాటిక స్థలాన్ని రాంకీ సంస్థకబ్జా

మేడ్చల్ జిల్లా

Date : 14 May 2023 10:20 AM Views : 158

One Tv News - NEWS / మేడ్చల్ /దమ్మాయిగూడ : మేడ్చల్ జిల్లా కీసర పరిధిలోని ఆర్ జి కే కాలనీలో ఈగ శ్వేత ముదిరాజ్ ఆధ్వర్యంలో స్మశాన వాటిక స్థలాన్ని రాంకీ సంస్థకబ్జా చేస్తుందని అన్నారు గత మూడు రోజులుగా ఎండలో కూర్చొని ధర్నా చేస్తున్నా అధికారులు అధికారులు స్పందించ కపోవడంతో మీడియా ను ఆశ్రయించారు ఈ సందర్భంగా ఈగ శ్వేత మాట్లాడుతూ జీకే కాలనీకి సంబంధించిన ఏడెకరాల స్మశాన వాటిక గురించి పోరాటం జరుపుతున్నామనితెలిపారు

ఈ కార్యక్రమంలో ఈగ శ్వేత ముదిరాజ్, ఈగ రాజు, శ్రీనివాస్ కృష్ణ, ఆర్ జీకే జెఎసి కమిటీ మెంబర్స్. కాలనీ వాసులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.


One Tv News
CMD

One Tv News

మరిన్ని వార్తలు

Copyright © 1 TV News 2026. All right Reserved.

Developed By :