Sunday, 26 April 2026 04:04:12 PM

మానవత్వం చాటుకున్నారు.

రంగారెడ్డి జిల్లా

Date : 13 May 2023 08:07 PM Views : 153

One Tv News - NEWS / రంగారెడ్డి : నర్కూడ లో ఒబిసి మోర్చ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పాశం శ్రీధర్ మానవత్వం చాటుకున్నారు. శంషాబాద్ మండల పరిధిలోని నర్కూడ వద్ద ఓ గుర్తు తెలియని వాహనం బైక్ పై వెళ్తున్న యువకులను డికొట్టగ బైక్ పై వెళ్తున్న యువకులకు తివ్ర గాయాలు కాగా ఆ సమయంలో అదే దారిలో వెళ్తున్న బిజేపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పాశం శ్రీధర్ గమనించి రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన యువకులను వెంటనేదగ్గరుండి అంబులెన్స్ వహనం లో ఎక్కించి అసుపత్రికి తరలివచ్చారు.

ఈ ప్రమాదనిక కారణమైన వారిని వెంటనే పట్టుకుని క్షతగాత్రులకు న్యాయం జరిగేల చూడాలని పోలీసులకు సూచించారు.


One Tv News
CMD

One Tv News

మరిన్ని వార్తలు

Copyright © 1 TV News 2026. All right Reserved.

Developed By :