Sunday, 26 April 2026 04:04:34 PM

టిడిపి మాజీ ఎమ్మెల్యే చింతమనేనికి సవాల్ విసిరిన దెందులూరు నియోజకవర్గ ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి

దెందులూరు

Date : 03 July 2023 09:46 AM Views : 192

One Tv News - NEWS / ఏలూరు జిల్లా : అభివృద్ధి పై చర్చకు వచ్చే దమ్ముందా అని దెందులూరి నియోజకవర్గ టిడిపి మాజీ ఎమ్మెల్యే చింతమనేనికి సవాల్ దెందులూరు నియోజకవర్గ ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి సవాల్ విసిరారు కూచింపూడిలో మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ చేసిన హల్చల్ పై దెందులూరు వైసిపి ఎమ్మెల్యే కొఠారు అబ్బయ్య చౌదరి ఫైర్ అయ్యారు. మరమ్మతులు చేస్తున్న రోడ్డు మధ్యలో కారుని ఆపి, అక్కడ నలుగురిని వెంట వేసుకొని దౌర్జన్యానికి ప్రయత్నించడమే కాక రోడ్డుపై వెళ్ళే మహిళలకు కూడా ఇబ్బంది కలిగించిన చింతమనేనని తీరు పై ఎమ్మెల్యే సీరియస్ అయ్యారు

.దెందులూరు నియోజక వర్గంలో ప్రజలకు వైయస్ఆర్సీపీ ప్రభుత్వం చేస్తున్న సంక్షేమాభివృద్ధి ని చూసి అసూయతో, ఆక్రోషంతో ఏదో ఒక రకంగా గొడవ చేసి, ఇక్కడి శాంతియుత వాతావరణాన్ని దెబ్బతీసే ప్రయత్నం చేస్తే సరైన గుణపాఠం చేప్తామని ఆయన హెచ్చరించారు. దెందులూరు అభివృద్ధి విషయంలో మాట్లాడే దమ్ముంటే, చర్చకు రావాలని, అన్నారు.


One Tv News
CMD

One Tv News

మరిన్ని వార్తలు

Copyright © 1 TV News 2026. All right Reserved.

Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: