One Tv News - NEWS / కర్నూలు జిల్లా : కర్నూలు జిల్లా, పత్తికొండ మండల పరిధిలోని ఏం అగ్రహారం గ్రామంలో తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన యువగలం పాదయాత్ర 100 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా సోమవారం పత్తికొండ నియోజకవర్గం ఇన్చార్జి కేయి.
శ్యాం బాబు పాదయాత్ర చేపట్టారు. ముందుగా ఏం.అగ్రహారం గ్రామంలోని దేవాలయంలో పూజలు చేసి శ్యాంబాబు ఏం. అగ్రహారం, మండగిరి , చిన్నహుల్తి గ్రామాల మీదగా పెద్దహుల్తి వరకు పాదయాత్ర కొనసాగుతుందని టిడిపి నాయకులు తెలిపారు.
One Tv News